Please turn JavaScript on
Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA – Telugu Times icon

Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA – Telugu Times

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  34.5 / day

Message History

MATA : మన అమెరికా తెలుగు సంఘం (Mana American American Telugu Association – MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మటా 2nd కన్వెన్షన్ ‘26’ (MATA 2nd Convention ‘26) మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ సంవత్సరం జూన్ 19 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు రెండు రోజుల పాటు పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్’ (100 Station Ave, Oaks, PA-19456) లో ఈ వేడుకలు...


Read full story

కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తరకొరియా నియంత.. అసలు అది ఓ దేశమని.. దానికి ఓ రాజ్యాంగం ఉంటుందన్న విషయాన్ని ఉత్తరకొరియా ప్రజలు మర్చిపోయి దశాబ్దాలు దాటుతోంది. వారందరికీ తెలిసింది ఒక్కటే. అదీ కిమ్ నుంచి వచ్చే ఆదేశాలు పాటించడం..నవ్వాలన్న , ఏడవాలన్నా.. కనీసం పడుకోవాలన్నా అంతా కిమ్ జోంగ్ ఉన్ దయ. కాదన్నారో మెడకాయమీద తలకాయ ఉండదు.

అంతేకాదు.. ఎప్పుడు చూసినా కిమ్ సీరియస్ గా ఉంటాడు. వివిధ దే...


Read full story

ప్రస్తుతం ఎవరి చేతులో చూసినా స్మార్ట్ ఫోన్లు.. ఇక వాటిలో ఉన్న యాప్ లకు అయితే అంతే లేదు. ప్రతీ ఫోన్ యాప్ లతో నిండిపోయింది. ఏపని చేయాలంటే ఆయాప్ తీయడం.. ఆర్డర్ చేయడం ఫోన్ మూసేయడం ఇదీ ఇప్పటివరకూ జరుగుతున్న యాప్ ల పనితరు. అయితే..క్రమంగా యాప్ ల ప్రాధాన్యం తగ్గిపోనుంది. ఎందుకంటే యాప్ ల స్థానంలో ఇప్పుడు ఏఐ అసిస్టెంట్స్ యాక్టివ్ అవుతున్నాయి మరి.

భవిష్యత్తులో కంప్యూటర్లు, స్మార్...


Read full story

TCA: అమెరికాలోని ప్రముఖ ప్రవాస తెలుగు సంస్థ “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” (Telugu Cultural Association – TCA) సరికొత్త మైలురాయిని అధిగమించింది. తెలుగు భాష, సంస్కృతి,  సమాజ సేవ అనే నినాదాలతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకుని గోల్డెన్...


Read full story

పాకిస్తాన్ కు గట్టి షాక్.. పొరుగున ఉన్న ఆఫ్గనిస్తాన్.. క్రమంగా రష్యాకు దగ్గరవుతోంది. ఇటీవలి వరకూ ఆఫ్గన్ లో తాలిబన్ల పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన రష్యా.. ఇప్పుడు వారితో భుజం కలిపి నడుస్తోంది. ఈపరిణామం ఆసియాలో రాజకీయ పరిణామాలు, బలాబలాలను మార్చే అవకాశం ఉందని రాజనీతిజ్ఞులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆఫ్గన్, పాక్ సర్కార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఇలా...


Read full story